అప్రమత్తత కొద్దిగా తగ్గటం వలన కరోనా వ్యాప్తి - Corona Virus Live Updates - Darsi Live News

అప్రమత్తత కొద్దిగా తగ్గటం వలన కరోనా వ్యాప్తి - Corona Virus Live Updates - Darsi Live News

అప్రమత్తత కొద్దిగా తగ్గటం వలన కరోనా వ్యాప్తి అధికమవుతోంది తాజాగా 44 మరణాలు, 2432 పాజిటివ్ కేసులతో మనందరకు కరోనా హెచ్చరిస్తోంది జాగ్రత్తగా ఉండమని. దీని వ్యాప్తి ముఖ్యంగా గుంటూరు కర్నూలు చిత్తూరులో చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వం వారు చేస్తున్న సూచనలు తూచా తప్పకుండా పాటించవలసినది గా విజ్ఞప్తి నోడల్ ఆఫీసర్ కోవిడ్ కమాండ్ కంట్రోల్

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి