ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ని నివారించేందుకు ఇంటి చిట్కాలు....

ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ని నివారించేందుకు ఇంటి చిట్కాలు....

ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ని నివారించేందుకు ఇంటి చిట్కాలు....

కొంత మంది మహిళలకు నెలసరి వస్తుందంటేనే భయంగా ఉంటుంది. మరికొంత మంది పీరియడ్స్ సరిగా రాక ఇబ్బంది పడుతుంటారు. ఇది మహిళల్లో సాధారణ సమస్య.
 

ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ని వైద్య పరిభాషలో ఒలిగోమెనోరియా అని పిలుస్తారు. మహిళలకు నెలసరి నుండి తప్పించుకునే అవకాశం లేదు. దురదృష్టవశాత్తు సమాజంలో ఇంకా రుతుస్రావం గురించి చర్చించడం నిషిద్ధం.
 

బాలికలలో చాలా మందికి రు తుస్రావం గురించి తెలియదు. రుతుక్రమం యొక్క గడువు 28 రోజులు. ఒక వారం దాటితే అది సమస్యాత్మకంగా ఉంటుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్ అనేక రుగ్మతలకు దారితీస్తుంది. బరువు తగ్గడం లేదా పెరగడం, రక్తహీనత, థైరాయిడ్, హార్మోన్ల అసమతుల్యత, కాలేయ వ్యాధి, క్షయ, గర్భస్రావం వంటి అనేక అంశాలు ఈ సమస్యను కలిగిస్తాయి. రుతుక్రమం సరిగా రావాలంటే ఆహారపు అలవాట్లతో పాటు శరీరానికి కొంత శారీరక శ్రమ కూడా అవసరం. అందుకు వ్యాయామం సరియైన ఎంపిక.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి