Jobs in kakinada co operative bank details

Jobs in kakinada co operative bank details

బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకి గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో ఉన్న ది కాకినాడ కో ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్(KCTB) మొత్తం 33 పోస్ట్ ల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. దరఖాస్తు చేయడానికి ముందు పోస్ట్ సమాచారం, అర్హత, జీతం, వయోపరిమితి, దరఖాస్తు రుసుము,ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకోవడం ముఖ్యం. వీటన్నింటి గురించిన సమాచారం ఇక్కడ ఉంది.

Details of vacancies

1. Clerk cum cashier: 16 posts

2. Officer: 9 Posts

3. Attendant (Sub Slough): 5 Posts

4. Assistant Chief Executive Officer: 2 Posts

Eligibility

Must have passed Intermediate, Diploma, Degree, PG along with work experience. Interviews will be conducted on the basis of experience and final selection will be made.

Age limit

Not exceeding 34 years as on 06.10.2023. Relaxation in age limit is applicable as per rules. Age relaxation is applicable up to 3 years for BCs and 5 years for SC-STs.

అప్లయ్ చేయడం

వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తులు నింపి  రిజిస్టర్డ్ పోస్ట్ లేదా కోరియర్ ద్వారా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,కాకినాడ కో ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్,రామారావు పేట,కాకినాడ అడ్రెస్ కు పంపాలి.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి