Telugu News May 18, 2024 0 25
Telugu News May 17, 2024 0 123
Telugu News May 16, 2024 0 59
Telugu News May 14, 2024 0 54
Telugu News Apr 21, 2024 0 132
Telugu News Apr 19, 2024 0 105
Telugu News Mar 10, 2024 0 216
Telugu News May 10, 2024 0 72
Telugu News Jan 24, 2024 0 220
Telugu News Sep 15, 2023 0 462
Telugu News Mar 8, 2024 0 145
Telugu News Mar 7, 2024 0 277
Telugu News Mar 7, 2024 0 258
Telugu News Dec 8, 2023 0 315
Telugu News Nov 5, 2023 0 432
Telugu News Mar 1, 2024 0 341
Telugu News Dec 8, 2023 0 222
Telugu News Nov 26, 2023 0 287
Telugu News May 18, 2024 0 27
Telugu News May 17, 2024 0 44
Telugu News May 17, 2024 0 71
Telugu News May 15, 2024 0 81
Telugu News May 14, 2024 0 144
Telugu News May 16, 2024 0 47
Telugu News May 16, 2024 0 41
Telugu News May 12, 2024 0 28
Telugu News Apr 30, 2024 0 87
Telugu News Apr 26, 2024 0 94
Telugu News May 7, 2024 0 58
Top News - తాజా వార్తలు
Telugu News May 2, 2024 85 0
Fact Check: రూ. 500 నోట్లపై స్టార్ గుర్తు ఉంటే అవి ఒరిజినలా, నకిలీనా.. ఇదిగో క్లారిటీ
500 రూపాయల నోటుపై ఇప్పటికీ చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. మార్కెట్లో ఫేక్ కరెన్సీ విసృతంగా సర్కులేట్ అవుతున్న నేపథ్యంలో.. స్టార్ గుర్తు ఉన్న 500 కరెన్సీ నోట్లను తీసుకునేందుకు కొందరు నిరాకరిస్తున్నారు. ఆ నోట్లు మార్కెట్లో చెల్లవంటూ.. సోషల్ మీడియాలో కూడా పోస్ట్‌లు కనిపిస్తున్నారు. ఈ పుకార్లపై గతంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లారిటీ ఇచ్చింది. స్టార్ గుర్తు ఉన్న 500 నోట్లు ఫేక్ కావని వెల్లడించింది. ప్రింటింగ్ లోపం ఉన్న నోట్ల ప్లేసులో వీటిని ముద్రించినట్లు RBI తెలిపింది. 1 నుంచి 100 వరకు ఉండే సీరియల్ నంబర్ నోట్లలో ప్రింటింగ్ ఇబ్బందులు తలెత్తితే.. ఉన్న వాటి ప్లేసులో ఈ స్టార్ గుర్తున్న నోట్లను ముద్రించినట్లు వెల్లడించింది. అంటే.. స్టార్ సింబల్ ఉంటే- ఆ నోట్ రీప్లేస్ చేసినట్టు లేదా రీప్రింట్ చేసినట్లుగా గుర్తించాలని RBI సూచించింది. 500 నోటుపై సీరియల్ నంబర్‌కి ముందు స్టార్ గుర్తు ఉన్నవి మార్కెట్లో బేషుగ్గా చలామణి అవుతాయని తెలిపింది. స్టార్ సింబల్ ఉంటే మరొక నోటు ప్లేసులో ఈ నోటు ముద్రించినట్లు అర్థమని తేల్చి చెప్పింది. స్టార్ గుర్తు ఉన్న బ్యాంక్ నోట్లు కూడా ఇతర కరెన్సీలతో సమానమైనవేనని వివరించింది.
మొత్తంగా లోపభూయిష్టంగా ఉన్న నోట్లను సరిచేసి, వాటిని మళ్లీ రీప్రింట్ చేయాల్సి వచ్చిందని, ఆ సందర్భంగా ఈ స్టార్ గుర్తును నంబరింగ్ ప్యానెల్లో జత చేయాల్సి వచ్చిందని RBI తెలిసిన సారాశం. సో.. స్టార్ గుర్తు ఉన్న బ్యాంక్ నోట్లు మీ వద్దకు వస్తే కంగారు పడకండి. అవి చెల్లుబాటులో ఉన్నట్లే లెక్క.
రూ.10 నాణెంపై కూడా క్లారిటీ
అంతే రూ. 10 నాణెం చెల్లుబాటు కాదని కొందరు వాటిని తీసుకోవడం లేదు. రూ.10 నాణం చెల్లుతుందని ఆర్బీఐ పదే, పదే చెబుతూనే ఉంది. బ్యాంకులు, పోస్టాఫీసులు, మెట్రో స్టేషన్లు వంటి చోట్ల వాటిని స్వీకరిస్తునే ఉన్నారు. కొందరికి అవగాహన లేక మాత్రమే వాటిని తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు.
Previous Article
Next Article
Telugu News Mar 5, 2024 0 98
శివరాత్రికి శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త. శివరాత్రి రద్దీని దృష్టిలో పెట్టుకొని...
Telugu News Sep 23, 2023 0 309
Hop Oxo Price : కొత్త ఎలక్ట్రిక్ బైక్ కోసం చూస్తున్నారా? అయితే మీరు ఈ ఈ బైక్ గురించి...
Telugu News Oct 4, 2023 0 261
LPG Cylinder Price: గ్యాస్ సిలిండర్ వాడే వారికి బంపరాఫర్. కేంద్ర ప్రభుత్వం తీపికబురు...
Telugu News Nov 6, 2023 0 322
గ్యాస్టిక్ సమస్య .. ఆహారం పట్ల విరక్తి ఉన్నా.. ఈ చెట్టు ఆకు దివ్య ఔషదంలా పనిచేస్తుంది..!
Telugu News
Telugu News May 10, 2024 0 93
Telugu News May 9, 2024 0 118
Telugu News Apr 24, 2024 0 130
Telugu News Sep 21, 2023 0 354
PM Kisan : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో (PM Kisan Scheme) ఉన్న రైతులు...
Telugu News May 8, 2024 0 83
దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ లా స్కూల్స్, యూనివర్సిటీల్లో 'లా' యూజీ, పీజీ కోర్సుల్లో...
Telugu News Apr 27, 2024 0 94
ఏపీ ఎన్నికలు.. ఈసీ కీలక నిర్ణయం
Telugu News Apr 29, 2024 0 166
TS EAMCET 2024 Dress Code and Exam Day Guidelines | తెలంగాణ ఈఏపీసెట్ 2024 పరీక్షకు...
Telugu News Mar 25, 2024 0 164
Carrot Health Benefits: చాలా మంది క్యారెట్‌ని జ్యూస్ చేసి తాగుతారు. అలా కంటే.. నమిలి...
YouTube Subscribe Channel .... www.darsilivetv.com
Telugu News Mar 2, 2024 0 703
Telugu News Jan 22, 2024 0 667
Telugu News Sep 17, 2023 0 575
Telugu News Sep 27, 2023 0 547
Telugu News Mar 7, 2024 0 541
Telugu News Latest Telugu News and Live Updates Telugu Breaking News Telugu Top Stories- తెలుగు వార్తలు -Darsi Live News