Telugu News May 20, 2024 0 118
Telugu News May 18, 2024 0 76
Telugu News May 18, 2024 0 75
Telugu News May 17, 2024 0 166
Telugu News Apr 21, 2024 0 147
Telugu News Apr 19, 2024 0 111
Telugu News Mar 10, 2024 0 228
Telugu News May 16, 2024 0 83
Telugu News Jan 24, 2024 0 228
Telugu News Sep 15, 2023 0 480
Telugu News Mar 8, 2024 0 152
Telugu News Mar 7, 2024 0 283
Telugu News Mar 7, 2024 0 266
Telugu News Dec 8, 2023 0 324
Telugu News Nov 5, 2023 0 445
Telugu News Mar 1, 2024 0 349
Telugu News Dec 8, 2023 0 226
Telugu News Nov 26, 2023 0 292
Telugu News May 18, 2024 0 59
Telugu News May 17, 2024 0 71
Telugu News May 17, 2024 0 108
Telugu News May 15, 2024 0 121
Telugu News May 14, 2024 0 183
Telugu News May 21, 2024 0 21
Telugu News May 21, 2024 0 35
Telugu News May 16, 2024 0 79
Telugu News May 16, 2024 0 66
Telugu News May 12, 2024 0 40
Telugu News May 7, 2024 0 66
Health trips
Telugu News Apr 30, 2024 93 0
Natural Remedies for Hair: పసుపు ఇలా వాడారంటే తలలో చుండ్రు ఇట్టే మాయం! కుదుళ్లు బలపడి జుట్టు ఆరోగ్యంగా..
భారతీయుల వంట గదుల్లో పసుపు తప్పనిసరిగా ఉంటుంది. ఇది లేకుండా వంట పూర్తి కాదంటే అతిశయోక్తి కాదు. ఆరోగ్యంలోనే కాదు అందంలో పసుపుకు డిమాండ్ ఎక్కువే. మొటిమల నుండి టాన్ వరకు, పసుపు వేలాది చర్మ సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. అయితే మీరు ఎప్పుడైనా జుట్టు సంరక్షణలో పసుపు వినియోగించారా? జుట్టు రాలడం, చుండ్రు, జుట్టు పెరుగుదలలో పసుపు ప్రత్యేక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పసుపులో అనేక జుట్టు సంబంధిత సమస్యలకు పరిష్కరిస్తుంది.
జుట్టుకు పసుపు ఎలా వినియోగించాలంటే..
పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇది జుట్టు రాలడం, తల దురద, చుండ్రు సమస్యను తగ్గిస్తుంది. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి హెయిర్ ఫోలికల్స్ ను రక్షిస్తాయి. పసుపు తలపై యాంటీ ఫంగల్ పదార్ధంగా పనిచేస్తుంది. ఇది ఫంగస్‌తో పోరాడి, చుండ్రును నివారిస్తుంది. పసుపు జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించడం ద్వారా బలమైన జుట్టును అందిస్తుంది. అయితే జుట్టు సంరక్షణలో పసుపును ఎలా వినియోగించాలంటే..
రోజువారీ షాంపూలో 1 టీస్పూన్ పసుపు పొడిని కలుపుకోవాలి. దీనిని స్కాల్ప్ శుభ్రం చేయడానికి ఉపయోగించాలి. ఇది చుండ్రు నివారణతోపాటు జుట్టు వేగంగా పెరిగేలా చేస్తుంది. అలాగే 1/4 కప్పు కొబ్బరి నూనెలో 1 టీస్పూన్ పసుపు పొడిని కలపాలి. షాంపూ చేయడానికి 30 నిమిషాల ముందు ఈ నూనెను తలకు, జుట్టుకు పట్టించి మసాజ్ చేసుకోవాలి. ఇది జుట్టును మృదువుగా మార్చడంలో సహాయపడుతుంది.
టర్మరిక్ హెయిర్ మాస్క్
1/2 కప్పు పుల్లని పెరుగులో 2 స్పూన్ల ఆలివ్ ఆయిల్, 2 స్పూన్ల పసుపు పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు, తలకు పట్టించి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ హెయిర్ మాస్క్ జుట్టు రాలడం, చుండ్రు సమస్యను తగ్గిస్తుంది.
పసుపు నీరు
1 కప్పు నీటిలో 1 టీస్పూన్ పసుపు కలిపి.. షాంపూతో తలస్నానం చేసిన తర్వాత ఈ పసుపు నీళ్లను జుట్టుకు అప్లై చేయాలి. 20 నిమిషాలు అలాగే ఉంచి వేచి తర్వాత జుట్టును సాధారణ నీటితో మళ్లీ శుభ్రం చేసుకోవాలి. ఇది చుండ్రు సమస్యను నయం చేయడంలో సహాయపడుతుంది
Previous Article
Next Article
Telugu News Apr 26, 2024 0 103
పచ్చి మిర్చి కోశాక చేతులు మండుతున్నాయా.. ఇలా చేయండి!
భారతీయ వంటకాల్లో ఉపయోగించే మసాలాలు చాలా ఫేమస్. వీటిని కేవలం వంటలకు మాత్రమే కాకుండా.....
Telugu News Apr 20, 2024 0 109
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Telugu News Apr 22, 2024 0 96
దాదాపు ప్రతీ ఒక్క వంటంకంలో ఉపయోగించే వెల్లుల్లిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు...
Telugu News
Telugu News May 10, 2024 0 102
Telugu News May 9, 2024 0 126
Telugu News May 16, 2024 0 71
anhvi Kapoor: యంగ్ అండ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ తాజాగా పెళ్లిపై ఓపెన్ కామెంట్స్...
Telugu News Mar 7, 2024 0 218
Ceiling Fan చవకగా రియోట్ ఫ్యాన్ కొనాలుకుంటున్నారా.. ఈ ఆఫర్లు చూస్తే వెంటనే ఆర్డర్...
Telugu News Sep 26, 2023 0 426
SBI News: కొత్త కారు కొనే ప్లానింగ్‌లో ఉన్నారా? అయితే మీకు శుభవార్త. ఎస్బీఐ అదిరే...
Telugu News Apr 26, 2024 0 90
Pulsar NS400: పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఎన్ఎస్ 400 రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్చ్..!
Telugu News Mar 3, 2024 0 278
తాజాగా అందించిన డిస్కౌంట్‌తో రెడ్మీ నోట్ 12 4జీ 6జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్...
YouTube Subscribe Channel .... www.darsilivetv.com
Telugu News Mar 2, 2024 0 740
Telugu News Jan 22, 2024 0 672
Telugu News Sep 17, 2023 0 584
Telugu News Sep 27, 2023 0 579
Telugu News Mar 7, 2024 0 548
Telugu News Latest Telugu News and Live Updates Telugu Breaking News Telugu Top Stories- తెలుగు వార్తలు -Darsi Live News